బిర్యానీ ఆకులను తరచుగా బిర్యానీతో సహా అనేక వంటలలో ఉపయోగిస్తారు. దీని రుచి, వాసన అద్భుతమైనది.
Unsplash
By Anand Sai
Sep 01, 2024
Hindustan Times
Teluguఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు ఇందులో అనేక విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.
Unsplash
రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బిర్యానీ ఆకు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.
Unsplash
మీ దీర్ఘకాలిక మధుమేహాన్ని నియంత్రించడంలో ఈ బిర్యానీ ఆకులు చాలా మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
Unsplash
ఈ బిర్యానీ ఆకుల్లో పొటాషియం, కాల్షియం, సెలీనియం, ఐరన్, ఇతర పోషకాలు ఉంటాయి. దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది.
Unsplash
బిర్యానీ ఆకులలోని శక్తి మీ దీర్ఘకాలిక నొప్పి, మలబద్ధకం, ఆమ్లత్వం, కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Unsplash
బిర్యానీ ఆకు నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల మలబద్ధకం, తలనొప్పి నుండి ఉపశమనం పొందడమే కాకుండా కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి కూడా ఉంది.
Unsplash
బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకులు పని చేస్తాయి. రోజూ వీటితో టీ చేసుకుని తాగడం వల్ల ఊబకాయం, అధిక బరువు సమస్యలు తగ్గుముఖం పడతాయి.
Unsplash
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి
Photo: Pexels
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి