తెలుగులో మోస్ట్ పాపులర్ హీరోయిన్ అయిపోయింది శ్రీలీల. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ధమాకాతో సూపర్ హిట్ అందుకుంది. తర్వాత ఆమెకు వరుసగా సినిమాలు ఛాన్సులు వచ్చాయి. పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ.