పింక్ డ్రెస్‍లో ఫారియా గ్లామర్ ట్రీట్

Photo: Instagram

By Chatakonda Krishna Prakash
Oct 15, 2024

Hindustan Times
Telugu

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫారియా అబ్దుల్లా డిఫరెంట్ డ్రెస్‍ల్లో ట్రెండీగా, ఎలిగెంట్‍గా మెరుస్తుంటారు. తాజాగా పింక్ డ్రెస్‍లో ఈ పొడుగు సుందరి గ్లామరస్‍గా కనిపించారు.

Photo: Instagram

పింక్ కలర్ స్లిట్ మ్యాక్సీ డ్రెస్‍లో మరింత హాట్‍గా కనిపించారు ఫారియా. ఈ అట్రాక్టివ్ డ్రెస్‍లో హొయలు ఒలికించారు ఈ బ్యూటీ. 

Photo: Instagram

కెమెరాలకు కిర్రాక్ పొజోలు ఇచ్చారు ఫారియా. రకరకాల ఎక్స్‌ప్రెషన్లతో ఆకట్టుకున్నారు. 

Photo: Instagram

ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు ఫారియా అబ్దుల్లా. “నా పింక్‍నెస్‍తో మీ సోమవారాన్ని వెలిగిస్తున్నా” అంటూ ఈ భామ క్యాప్షన్ రాశారు. 

Photo: Instagram

తొలి సినిమా జాతి రత్నాలుతోనే ఫారియా సూపర్ హిట్ కొట్టారు. చిట్టిగా పాపులర్ అయ్యారు. అయితే, ఆ తర్వాత కొన్ని చిత్రాలు వరుసగా పెద్దగా సక్సెస్ కాలేదు. 

Photo: Instagram

ఇటీవల మత్తు వదలరా 2 చిత్రంతో మంచి హిట్ సాధించారు ఫారియా. శ్రీసింహ, సత్యతో కలిసి ఆ మూవీలో లీడ్ రోల్ చేశారు. ఫారియా ప్రస్తుతం ఓ తమిళ మూవీ చేస్తున్నారు. 

Photo: Instagram

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels