అల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అల్లంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే.. తప్పకుండా రోజువారీ డైట్లో అల్లాన్ని చేర్చుకుంటారు. మరి అలాంటి అల్లంతో ఆరోగ్యానికి కలిగే ఆ 7 ప్రయోజనాలేమిటో చూద్దాం