అర టీ స్పూన్ కలబంద పొడిని నీటిలో కలిపి ఉదయం లేవగానే తాగితే మంచిది.

Image Credit Unsplash

By HT Telugu Desk
Jul 27, 2023

Hindustan Times
Telugu

జీర్ణక్రియ మెరుగుపడుతుంది. హానికరమైన టాక్సిన్స్ బయటకు వెళ్తాయి.

Image Credit Unsplash

బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

Image Credit Unsplash

కలబంద నీటిని తాగితే.. జలుబును నివారిస్తుంది.

Image Credit Unsplash

తలనొప్పి తగ్గేందుకు ఖాళీ కడుపుతో కలబంద నీరు తాగాలి.

Image Credit Unsplash

మహిళల్లో పీరియడ్స్ సమస్యలకు కాస్త ఉపశమనం దొరుకుతుంది.

Image Credit Unsplash

బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గుతుంది.

Image Credit Unsplash

రక్తపోటును కూడా కలబంద నీరు నియంత్రిస్తుంది.

Image Credit Unsplash

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash