కాల్షియం కోసం ప్రతిరోజూ 2 నారింజలను తింటారు. నారింజలో విటమిన్ సితో పాటు కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
Unsplash
కాల్షియం లోపాన్ని తీర్చడానికి ఉసిరిని తీసుకోవాలి. ఉసిరికాయలో యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
Unsplash
కాల్షియం కోసం రాగులను ఆహారంలో చేర్చాలి. రాగుల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Unsplash
కాల్షియం లోపాన్ని తీర్చడానికి నువ్వులను కూడా వాడుకోవచ్చు. సలాడ్‌లు లేదా సూప్‌లకు జోడించొచ్చు.
Unsplash
బాదంపప్పులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. రోజూ బాదంపప్పు తినడం వల్ల కాల్షియం లోపాన్ని చాలా వరకు తీర్చుకోవచ్చు.
Unsplash
చలికాలంలో పెదవులు పొడిబారడం సహజం. కొందరిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పెదవులు పగిలి ఇబ్బందిగా మారుతుంది. కొన్నిసార్లు రక్తస్రావం కావొచ్చు. శీతాకాలంలో పెదవుల సంరక్షణకు ఈ చిట్కాలు పాటించండి.