శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గేందుకు తోడ్పడే 5 వంట నూనెలు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Aug 04, 2023

Hindustan Times
Telugu

వంటల్లో వాడే నూనెలు ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఎలాంటి వంట నూనెలు తోడ్పడతాయో ఇక్కడ చూడండి. అయితే, ఏ నూనె అయినా మోతాదు మేరకే తీసుకోవాలనే విషయం గుర్తుంచుకోవాలి. 

Photo: Pexels

అవకాడో ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఉపకరిస్తుంది. వంటల్లో వాడేందుకు అవకాడో నూనె వినియోగిస్తే మేలు. 

Photo: Pexels

వర్జిన్ ఆలివ్ ఆయిల్ కూడా చాలా తక్కువ స్మోకింగ్ పాయింట్‍తో ఉంటుంది. అందుకే ఇది కూడా ఒకానొక హెల్తీ కుకింగ్ ఆయిల్‍గా చెప్పవచ్చు. 

Photo: Pexels

కనోలా ఆయిల్ రెపసీడ్ నుంచి వస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఉపకరించే మోనోసాచురేటెడ్, పాలిఅన్‍సాచురేటెడ్ ఫ్యాట్స్ ఈ కనోలా ఆయిల్‍లో ఉంటాయి. హై హీట్‍లో ఈ నూనెతో వంట వండుకున్నా మంచిదే. 

Photo: Pexels

వంటల్లో గ్రేప్ సీడ్ నూనె వాడడం కూడా మంచిదే. విటమిన్-ఈ ఈ ఆయిల్‍లో ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. 

Photo: Pexels

సన్‍ఫ్లవర్ ఆయిల్‍లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇది కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

Photo: Pexels

బిగ్‌బాస్ షో అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని దీపికా రంగ‌రాజు అలియాస్‌  బ్ర‌హ్మ‌ముడి కావ్య అన్న‌ది. 

twitter