ఈ తేదీలో పుట్టిన వారి ప్రేమ జీవితం ఎక్కువ కాలం నిలవదు

pixabay

By Gunti Soundarya
Aug 30, 2024

Hindustan Times
Telugu

న్యూమరాలజీ ప్రకారం మొత్తం 9 రాడిక్స్ ఉన్నాయి.  ప్రతి వ్యక్తి అందులో ఏదో ఒక దానిలో జన్మిస్తాడు. 

pixabay

ఈరోజు 4 రాడిక్స్ గురించి తెలుసుకుందాం. దీనికి అధిపతి నీడ గ్రహమైన రాహువు.

pixabay

న్యూమరాలజీ ప్రకారం 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ 4. 

pixabay

ఈ తేదీలో పుట్టిన వారే లవ్ లైఫ్ లో రొమాన్స్ అద్భుతంగా ఉంటుంది. వీరు ప్రేమ వైపు మొగ్గు చూపినప్పటికీ ప్రేమ జీవితం ఎక్కువ కాలం నిలవదు.

pixabay

మీరు చాలా ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. స్వతంత్రంగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు

pixabay

మనసుకి ఏది అనిపిస్తే అదే చేస్తారు సమయం కచ్చితంగా పాటిస్తారు

pixabay

ఈ తేదీలో జన్మించిన వారికి హాస్య చతురత కూడా ఎక్కువే ప్రతి పనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇష్టపడతారు

pixabay

తమ మధురమైన మాట తీరుతో అందరి హృదయాలను గెలుచుకుంటారు. 

pixabay

చర్మం మెరుపును పెంచగల ఐదు రకాల పండ్లు

Photo: Pexels