చిన్న పనిచేస్తేనే అలసిపోతున్నారా? చాలా జాగ్రత్త!.. ఇలా చేయండి
Pixabay
By Sharath Chitturi Aug 13, 2023
Hindustan Times Telugu
ఎక్కువ తినడం కారణంగా కూడా శరీరం అలసటగా ఉంటుంది.
Pixabay
ఫుడ్‌ను తగ్గించడంతో పాటు సరైన సమయంలో తింటే బాడీకి ఎనర్జీ వస్తుంది.
Pixabay
సరైన నిద్ర లేకపోవడంతో కూడా శరీరం సరిగ్గా పని చేయదు. తొందరగా పడుకోండి.
Pixabay
పడుకునే ముందు హెవీ ఫుడ్, కాఫీని పూర్తిగా పక్కన పెట్టేయండి.
Pixabay
శరీరానికి సరైన వ్యాయామం లభించకపోయినా రోజంతా అలసటగా ఉంటుంది.
Pixabay
అందుకే రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయాలి. అప్పుడే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది.
Pixabay
బ్లడ్ కౌంట్ కావాల్సినంత లేకపోయినా ఈ సమస్య వస్తుంది. దానిని పెంచుకోండి. రక్తంలో గ్లూకోజు స్థాయి పెరిగినా (డయాబెటిస్) నీరసంగా ఉంటుంది. కాబట్టి రక్త పరీక్షలు చేయించుకోండి.
Pixabay
ఈ చలికాలంలో వాల్నట్స్ తింటే ఇంత మంచిదా..! వీటిని తెలుసుకోండి