చిన్న వయస్సులోనే గుండె పోటుతో మరణాలు పెరుగుతున్నాయి

Unsplash

By HT Telugu Desk
Mar 08, 2023

Hindustan Times
Telugu

హైబీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఊబకాయం, షుగర్ గుండెపోటుకు కారకాలు

Unsplash

హైబీపీ తగ్గించుకునేందుకు తగిన జీవనశైలి ఎంచుకోండి

unsplash

ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ జోలికి వెళ్లొద్దు

Unsplash

కొలెస్ట్రాల్, ట్రైగ్లైజరిడ్స్ అదుపులో ఉంచుకోవాలి

Unsplash

స్మోకింగ్ తక్షణమే మానేయాలి

Unsplash

ఆల్కహాల్ రోజుకు ఒక డ్రింక్‌ మించకూడదు

Unsplash

వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి

unsplash

ఒత్తిడి తగ్గించుకోవడం గుండెకు మేలు చేస్తుంది

Unsplash

పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల ఆహారం గుండెకు మేలు

Unsplash

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash