ఉల్లి గడ్డలో యాంటీఆక్సిడెంట్లు, పలు మిశ్రమాలు

pexels

By HT Telugu Desk
Mar 07, 2023

Hindustan Times
Telugu

ఉల్లి శరీరంలోని వాపు, మంటను తగ్గిస్తుంది

pexels

చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లైజరిడ్స్ తగ్గించే ఉల్లి

pexels

రోజుకు 100 గ్రాముల చొప్పున 8 వారాలు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందని తేల్చిన స్టడీ

pexels

ఆ రెండూ తగ్గితే గుండె ఆరోగ్యం పదిలం

pexels

హైబీపీని నియంత్రణలో ఉంచే గుణాలు కలిగి ఉన్న ఉల్లి

pexels

రక్తం గడ్డకుండా కాపాడే ఉల్లి గడ్డ

pexels

క్వెర్సెటిన్ ఫ్లేవనాయిడ్ల కారణంగా గుండెకు రక్షణ లభిస్తుంది

pexels

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash