ttd News, ttd News in telugu, ttd న్యూస్ ఇన్ తెలుగు, ttd తెలుగు న్యూస్ – HT Telugu

TTD

తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం, దర్శన టికెట్లు, పూజలు, భక్తుల సౌకర్యాలు తదితర సమస్త సమాచారం కోసం ఈ పేజీని సందర్శించండి.

Overview

ఏపీ ఈసీ సీఈఓ ముఖేష్‌ కుమార్ మీనా
AP Nominations: ఏపీలో లోక్‌సభకు 454, అసెంబ్లీకి 2387 నామినేషన్ల ఖరారు.. 367 మంది నామినేషన్ల ఉపసంహరణ

Wednesday, May 1, 2024

పాలకొండలో పాగా వేసేదెవరు
Palakondaa Election Fight: పాలకొండలో పాగా వేసేదెవరు, కళావతి Vs జయకృష్ణ.. హ్యాట్రిక్ గెలుపా… ఓటమా?

Monday, April 29, 2024

తిరుమల విశేష ఉత్సవాలు
Tirumala : మే నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలివే

Sunday, April 28, 2024

ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం
Ontimitta Kalyanam: పున్నమి వెన్నెల్లో కన్నుల పండుగలా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవం..

Tuesday, April 23, 2024

తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... తిరుమలలో ఈ 3 రోజులు పలు సేవలు రద్దు

Saturday, April 20, 2024

లేటెస్ట్ ఫోటోలు

<p>అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిద్రోదకం(పసుపు), గంధోదకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనసాగమోక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడినుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.</p>

Tirumala Vasanthotsavalu 2024 : అత్యంత వైభవంగా శ్రీవారి వసంతోత్సవాలు - ఇవిగో ఫొటోలు

Apr 21, 2024, 08:32 PM

Latest Videos

Pulivendula

Chandrababu Pulivendula | పులివెందుల ఆడబిడ్డ షర్మిలకు అన్యాయం జరగలేదా.. ?

Aug 03, 2023, 12:40 PM

లేటెస్ట్ వెబ్ స్టోరీలు