పొడవాటి జుట్టు కావాలంటే.. జింక్​ అధికంగా ఉండే ఈ ఆహారాలు తినాలి!

PEXELS

By Sharath Chitturi
Jun 07, 2025

Hindustan Times
Telugu

శరీరానికి రోజుకు 11 ఎంజీ జింక్​ కావాలి. అప్పుడు జుట్టు బలంగా, పొడవుగా అవుతుంది.

pexels

హై కేలరీ డార్క్​ చాక్లెట్​ వంటి వాటిల్లో జింక్​ ఉంటుంది.

PEXELS

డైరీ ప్రాడక్ట్స్​లో జింక్​ పుష్కలంగా ఉంటుంది. రోజు తీసుకోండి.

PEXELS

గుడ్లులో జింక్​తో పాటు అనేక విటమిన్స్​ లభిస్తాయి. పర్ఫెక్ట్​ డైట్​ అవుతుంది.

PEXELS

100 గ్రాముల పప్పుధాన్యాల్లో శరీరానికి కావాల్సినంత జింక్​ పొందొచ్చు.

PEXELS

బాదం, వాల్​నట్స్​ తినాలి. వీటితో జింక్​తో పాటు ఇతర పోషకాలు లభిస్తాయి.

PEXELS

జింక్​కి ఓయిస్టర్స్​ బెస్ట్ ఫుడ్​! 6 ఓయిస్టర్స్​తో 33 ఎంజీ జింక్​ వస్తుంది.

PEXELS

యోగాతో సయాటికా నొప్పి తగ్గుతుందా ..? వీటిని తెలుసుకోండి

image credit to unsplash