జింక్ లోపంతో జుట్టు రాలిపోతుంది, వీటిని తినండి

By Haritha Chappa
Jan 06, 2025

Hindustan Times
Telugu

జింక్ లోపం వల్ల జుట్టు రాలే సమస్య పెరిగిపోతుంది. ఇక్కడ చెప్పిన ఆహారాన్ని తినడం వల్ల జింక్ లోపం రాకుండా ఉంటుంది.  ఇవి జుట్టు పెరుగుదలను పెంచుతుంది.

Image Credits: Adobe Stock

గుమ్మడికాయ గింజలు

Image Credits: Adobe Stock

గుమ్మడి విత్తనాలు పోషకాలకు అద్భుతమైన మూలం. ఇందులో ఉండే జింక్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

Image Credits: Adobe Stock

చిక్కుళ్ళు

Image Credits: Adobe Stock

బీన్స్, కాయధాన్యాలు, కొమ్ము శెనగలు, ఇతర చిక్కుళ్ళు ఫైబర్ తో పాటు ప్రోటీన్ నిండి ఉంటాయి. ఇవి మీ మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతుంది.

Image Credits: Adobe Stock

పాల ఉత్పత్తులు

Image Credits: Adobe Stock

పాల ఉత్పత్తులలో జింక్ తో పాటు కాల్షియం, ప్రోటీన్ వంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలతో  బావుంటుంది.

Image Credits: Adobe Stock

నట్స్

Image Credits: Adobe Stock

బాదం, జీడిపప్పు వంటి నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి.

Image Credits: Adobe Stock

గుడ్డు

Image Credits: Adobe Stock

గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.   జింక్ కూడా నిండుగా ఉటుంది 

Image Credits: Adobe Stock

క్యారెట్లను ఆహారంలో చేర్చడానికి 7 రుచికరమైన మార్గాలు, మేము ప్రయోజనాలు మరియు వంటకాలను చెబుతున్నాము

Image Credits: Adobe Stock

తదుపరి వ్యాసం

Image Credits: Adobe Stock

హెచ్​ఎంపీవీ ప్రమాదకరమా? కొత్త వైరస్​ లక్షణాలేంటి? పూర్తి వివరాలు..

pixabay