టీమిండియా సీనియర్ స్పిన్నర్ చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ మరోసారి హాట్ షో తో రెచ్చిపోయింది. బాలీవుడ్ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన ఈ భామ బోల్డ్ స్టిల్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.