ఎండలో బయటకు వెళ్లకుండానే విటమిన్ డి ని ఈ ఆహారాల ద్వారా పొందవచ్చు..

Image Credits: Adobe Stock

By Sudarshan V
Jun 13, 2025

Hindustan Times
Telugu

విటమిన్ డి పొందడానికి సూర్యరశ్మి బెస్ట్. కానీ. కొందరు వివిధ కారణాల వల్ల ఎండలో బయటకు రాలేరు. సూర్యరశ్మి ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా వారు విటమిన్ డి పొందవచ్చు.

Image Credits: Adobe Stock

చేపలు, సీఫుడ్

Image Credits: Adobe Stock

సాల్మన్, ట్యూనా, మాకేరెల్, సార్డినెస్ వంటి చేపలు విటమిన్ డి కి గొప్ప సహజ వనరులు. వారంలో రెండు సార్లు అయినా వాటిని తీసుకోండి.

Image Credits : Adobe Stock

పుట్టగొడుగులు

Image Credits: Adobe Stock

పుట్టగొడుగుల ద్వారా, విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. వాటిని మీ సలాడ్ లు, స్టిర్-ఫ్రైస్ లేదా సూప్ లలో చేర్చండి.

Image Credits: Adobe Stock

గుడ్డు పచ్చసొన

Image Credits: Adobe Stock

గుడ్డు పచ్చసొన ద్వారా కూడా విటమిన్ డీ లభిస్తుంది. మీ ఆరోగ్య అవసరాల మేరకు పచ్చ సొనతో సహా మొత్తం గుడ్లను మీ ఆహారంలో చేర్చండి.

Image Credits: Adobe Stock

బలవర్థకమైన ఆహారాలు

Image Credits: Adobe Stock

పాలు, నారింజ రసం, తృణధాన్యాలు, సోయా లేదా బాదం పాలు వంటి అనేక ఆహారాలు విటమిన్ డి ని కలిగి ఉంటాయి. వాటిని మీ రోజువారీ భోజనంలో చేర్చండి.

Image Credits: Adobe Stock

మాంసం (రెడ్ మీట్)

Image Credits: Adobe Stock

గొడ్డు మాంసం కాలేయం, రెడ్ మీట్ వంటి మాంసాహారాలు విటమిన్ డిని కూడా అందిస్తాయి. మీ వారాంతపు ఆహారంలో మితంగా వాటిని చేర్చండి.

Image Credits: Adobe Stock

సప్లిమెంట్స్

Image Credits: Adobe Stock

మీ శరీరంలో విటమిన్ డీ చాలా తక్కువగా ఉన్నట్లయితే, వైద్యుడి సూచనలతో విటమిన్ డీ సప్లిమెంట్ల్ ను తీసుకోండి.

Image Credits: Adobe Stock

అరకు టూర్ ప్యాకేజీ -  తక్కువ ధరలోనే వన్ డే ట్రిప్

image credit to unsplash