డైలీ చేసే పనుల్లో ముఖ్యంగా చేసే పని, చేయాల్సిన పని జుట్టును సంరక్షించుకోవడం. మరి దాని కోసం మీరు ఏయే ఆహార పదార్థాలను దూరం పెట్టాలో తెలుసా.. 

Pixabay

By Ramya Sri Marka
Jan 17, 2025

Hindustan Times
Telugu

షుగరీ ఫుడ్స్

Pixabay

చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే ఇన్సులిన్ ఉత్పత్తికి అవరోధం కలుగుతుంది. ఇది జుట్టు కుదుళ్లపై దుష్ప్రభావం చూపించి వెంట్రుకలను సన్నగా మారుస్తుంది. 

Pixabay

వేయించిన ఆహారాలు

Pixabay

డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ లో ట్రాన్స్ ఫ్యాట్స్, అనారోగ్యకరమైన నూనెలు ఉండి స్కాల్ప్లో రంధ్రాలు మూసుకుపోతాయి. ఇది జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది. 

Pixabay

సాల్టీ ఫుడ్స్

Pixabay

ఉప్పు ఎక్కువగా తినడం గుండెకే కాదు జుట్టుకు కూడా సమస్యే. డీహైడ్రేషన్‌కు దారి తీసి స్కాల్ప్ లో నూనె ఉత్పత్తి సామర్థ్యం తగ్గిస్తుంది. దీని కారణంగా జుట్టు తెగిపోయే అవకాశం ఉంది. 

Pixabay

పాల ఉత్పత్తులు

Pixabay

డైరీ ప్రొడక్టులు నూనె ఉత్పత్తిని పెంచి చుండ్రు లేదా మొటిమలను పెంచుతాయి. లాక్టోస్ అంటే పడని వారిలో ఈ కారణంగా జుట్టు కూడా రాలిపోవచ్చు. 

Pixabay

చేపలు

Pixabay

ట్యూనా, స్వోర్డ్ ఫిష్, మాకెరెల్ వంటి కొన్ని చేపలు తినడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. 

Pixabay

కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ ఎందుకు సోకుతుంది? కారణాలు ఏంటీ?

Image Source From unsplash