వరల్డ్ కప్ 2023లో సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ 550 రన్స్‌తో టాప్‌లో ఉన్నాడు. అతడు 4 సెంచరీలు చేశాడు

ANI

By Hari Prasad S
Nov 06, 2023

Hindustan Times
Telugu

విరాట్ కోహ్లి 543 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు చేశాడు

ANI

న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర 523 రన్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. అతడు 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు చేశాడు

AFP

ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 442 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతడు ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు చేశాడు

ANI

ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా 19 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు

AFP

శ్రీలంక పేస్ బౌలర్ మధుషంక 7 మ్యాచ్‌లలో 18 వికెట్లతో రెండోస్థానంలో ఉన్నాడు

ANI

సౌతాఫ్రికా పేస్ బౌలర్ మార్కో యాన్సెన్ 8 మ్యాచ్‌లలో 17 వికెట్లతో మూడోస్థానంలో ఉన్నాడు

AP

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి 4 మ్యాచ్‌లలోనే 16 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు

AP

మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతుందా? ఈ అనుమానం చాలా మందికి ఉంటుంది.

Image Credit Unsplash