వర్క్ ఫ్రమ్ హోమ్ లో స్మార్ట్ గా ఎలా పనిచేయాలి-హార్వర్డ్ నిపుణుల సూచనలు 

pexels

By Bandaru Satyaprasad
May 12, 2025

Hindustan Times
Telugu

వర్క్ ఫ్రమ్ హోమ్ లో సమర్థవంతంగా పనిచేయడం కోసం హార్వర్డ్ వర్సిటీ నిపుణులు పలు కీలక సూచనలు చేశారు.  

pexels

ఇంటి నుంచి పనిలో వర్క్ ప్లేస్ చాలా ముఖ్యం. డీవియేషన్లు లేని సరైన పనిప్రదేశాన్ని ఎంచుకోండి.  

pexels

మీ వర్క్ కు అనువుగా స్పష్టమైన షెడ్యూల్ రూపొందించండి. ఇంటి పనులు, సోషల్ మీడియా అంతరాయాలను నివారించడానికి ఆఫీస్ సమయాలను కచ్చితంగా పాటించండి.  

pexels

మీరు ఆఫీస్ కు వెళ్తున్నట్లు దస్తులు ధరించండి.  

pexels

వర్క్ ఫ్రమ్ హోంలో తోటి ఉద్యోగులతో ఎక్కువ కనెక్షన్ ఉండదు. అందుకే తరచూ సహోద్యోగులతో మాట్లాడుతూ, ఆలోచనలను పంచుకుంటూ ఉండండి.  

pexels

మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. మీ టీమ్ తో క్రమం తప్పకుండా టచ్ లో ఉండండి.  

pexels

పని చేస్తున్నప్పుడు టీవీ ఆన్ చేయడం లేదా ఇంటి పని చేయడం మానుకోండి.  

pexels

మీరు ఉదయమే కొంచెం లెమన్ గ్రాస్ టీ తీసుకోండి.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు