చలికాలంలో బాదాం, కాజు, వాల్‌నట్స్‌, ఖర్జూరాలు వంటివి తింటే వాటిలోని మంచి కొవ్వులతోపాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే గుణం మేలు చేస్తుంది

pexels

By Hari Prasad S
Dec 20, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో నెయ్యి కచ్చితంగా తినాలి. ఇందులోని మంచి కొవ్వులు ఉంటాయి. జీర్ణక్రియకు మేలు చేస్తుంది. శరీరంలో వేడి పుట్టిస్తుంది. 

pexels

జొన్నలు, రాగులువంటి చిరుధాన్యాల్లో ఫైబర్‌తోపాటు ఐరన్, క్యాల్షియంలాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో వీటిని తీసుకోవడం చాలా మంచిది

pexels

బెల్లంలో ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. 

pexels

చలికాలంలో కచ్చితంగా తీసుకోవాల్సినవి నువ్వులు. బెల్లంతో కలిపి లడ్డూలుగా చేసి తింటే ఐరన్, మెగ్నీషియం, కాల్షియం లభిస్తాయి. శరీరం వెచ్చగా ఉంటుంది

pexels

పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచే గుణాలు ఉంటాయి. వేడి పాలల్లో, కూరలతో పసుపు తీసుకుంటే చాలా మంచిది

pexels

చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి వాటికి చెక్ పెట్టి శరీరాన్ని వెచ్చగా ఉంచే గుణంగా తేనెలో ఉంటుంది

pexels

అల్లం, దాల్చిన చెక్క, లవంగాల వంటి స్పైసెస్ వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగై చలికాలంలోనూ వేడి పుడుతుంది

pexels

డయాబెటిస్ పేషెంట్లకు వరం బార్లీ వాటర్. ఈ డ్రింక్ 300 షుగర్ లెవెల్‌ను కూడా తగ్గించగలదు

pexels