శీతాకాలం వచ్చేస్తోంది- వ్యాధులకు దూరంగా ఉండాలంటే ఈ టిప్స్​ పాటించండి..

pexels

By Sharath Chitturi
Nov 04, 2024

Hindustan Times
Telugu

శీతాకాలంలో జలుబు, జ్వరాలు ఇబ్బంది పెడుతుంటాయి. కానీ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు కొన్ని టిప్స్​ ఫాలో అవ్వాలి.

pexels

మంచి నీరు ఎక్కువగా తాగండి. హైడ్రేటెడ్​గా ఉంటారు. ఇది శరీరానికి చాలా అవసరం.

pexels

బాదం, వాల్​నట్స్​ వంటివి ఎక్కువగా తీసుకోండి. విటమిన్స్​ లభిస్తాయి.

pexels

తేనెలో యాంటీమైక్రోబియల్​ ఎలిమెంట్స్​ అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

pexels

హెర్బల్​ టీ అలవాటు ఉందా? వీటిల్లోని యాంటీఆక్సిడెంట్స్​ శరీరానికి చాలా అవసరం.

pexels

మీ డైట్​లో నెయ్యిని కూడా జోడించండి. విటమిన్​ ఏ, డీ, ఈ, కే లభిస్తుంది.

pixabay

వీలు కుదిరినప్పుడల్లా వ్యాయామాలు చేయడం. రోగనిరోధక శక్తి పుంజుకుంటుంది.

pexels

చదువులో ఏకాగ్రత పెంచి, పరీక్షల్లో టాపర్​ అవ్వాలంటే ఈ టెక్నిక్​ అలవాటు చేసుకోండి..

pexels