చలికాలంలో ఓట్స్‌ను వివిధ రూపాల్లో రెగ్యులర్‌గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి

pexels

By Hari Prasad S
Dec 25, 2024

Hindustan Times
Telugu

ఓట్స్ ప్రతి రోజూ తింటే గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఇందులోని బీటాగ్లూకాన్స్ ఫైబర్ వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది

pexels

ఓట్స్‌లో తక్కువ గ్లైసెమిక్ లెవెల్స్, సొల్యుబుల్ ఫైబర్ వల్ల డయాబెటిస్ ఉన్నవాళ్లకు రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది

pexels

ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కాస్త తినగానే కడుపు నిండినట్లుగా అవడంతోపాటు ఎక్కువ తినకుండా నియంత్రిస్తుంది. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది

pexels

ఓట్స్‌తో మలబద్ధాకినికి కూడా చెక్ పెట్టొచ్చు. ప్రతి రోజూ తినడం వల్ల అందులోని ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుంది

pexels

ఓట్స్‌లోనీ బీటా గ్లూకాన్స్ వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది

pexels

ఓట్స్‌లోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాల వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వాటి ముప్పు తగ్గే అవకాశం ఉంటుంది

pexels

ఓట్స్‌లో బీ6తోపాటు ఇతర బి విటమిన్లు ఉంటాయి. ఇవి మూడ్‌ను మెరుగుపరిచే సెరొటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది

pexels

నిద్ర మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన స్లీప్ పొజిషన్ లు తీవ్రమైన అనారోగ్యాలను మెరుగుపరచడం, నివారించడంలో సహాయపడతాయి.  

pexels