భోజనం చేసిన వెంటనే స్వీట్లు తినాలని మీకు ఎందుకు అనిపిస్తుంది? భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల ఏమవుతుంది?
Unsplash
By Anand Sai Jul 21, 2024
Hindustan Times Telugu
భోజనం చేసిన తర్వాత స్వీట్లను తినాలని కోరుకోవడం సహజమే కానీ, భోజనం చేసిన వెంటనే స్వీట్లను ఎందుకు తింటారో చాలా మందికి తెలియదు.
Unsplash
భోజనం చేసిన తర్వాత స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Unsplash
ఎక్కువ చక్కెర తినడం వల్ల కావిటీస్ ఏర్పడతాయి. ఇది దంతాలను దెబ్బతీస్తుంది. అంతేకాదు స్వీట్లు తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు, పొట్టలో భారం, అజీర్ణం, గ్యాస్ సమస్యలు వస్తాయి.
Unsplash
శరీరానికి కొన్నిసార్లు తక్షణ శక్తి అవసరం, స్వీట్లు తినడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు త్వరగా పెరుగుతాయి.
Unsplash
శరీరంలో మెగ్నీషియం లోపిస్తే గ్లూకోజ్ స్థాయిలు పడిపోవచ్చు. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి తీపి తినడానికి ఎక్కువ మొగ్గు చూపుతాడు.
Unsplash
ఆహారం రుచి తక్కువగా ఉండి మిమ్మల్ని పూర్తిగా సంతృప్తిపరచనప్పుడు హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ తీపి తినడానికి మెదడుకు సంకేతాలను పంపడం ప్రారంభిస్తుంది.
Unsplash
మన మెదడులో సెరోటోనిన్, డోపమైన్ అనే హార్మోన్లు ఉన్నాయి. ఇవి మంచి అనుభూతిని కలిగిస్తాయి. స్వీట్లు తినడం వల్ల కొందరిలో ఈ హార్మోన్లు విడుదలవుతాయి.
Unsplash
భారతదేశం మంచు పర్వతాలు, హిల్ స్టేషన్లు, అందమైన బీచ్ లకు ప్రసిద్ధి. మీ లైఫ్ పార్టనర్ తో వింటర్ హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారా? మీ శృంగా విహారానికి తప్పకుండా అన్వేషించాల్సిన 10 ప్రదేశాలు తెలుసుకుందాం.