జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels

By Sharath Chitturi
Aug 06, 2025

Hindustan Times
Telugu

జంక్​ ఫుడ్స్​లో షుగర్​- సాల్ట్​ ఎక్కువ ఉంటాయి. అవి మెదడులోని రివార్డ్​ సిస్టెమ్​ని ట్రిగ్గర్​ చేస్తాయి.

Pexels

ఈ రివార్డ్​ సిస్టెమ్​ ట్రిగ్గర్​ అవ్వడం వల్ల డోపమైన్​ తరహా ఫీల్​ గుడ్​ హార్మోన్​​ రిలీజ్​ అవుతాయి. ఫలితంగా వాటిని తింటాము.

Pexels

ఈ మధ్య జంక్​ ఫుడ్​ సులభంగా యాక్సెస్​లో ఉంటోంది. రెడీ టు ఈట్​ జంక్​ ఫుడ్స్​ నేటి తరం లైఫ్​స్టైల్​లో భాగమైపోతున్నాయి.

Pexels

జంక్​ ఫుడ్​ని ఒక ఎమోషనల్​ ఎక్స్​పీరియెన్స్​గా చూస్తుంటాము. పండుగలు, వేడుకలు, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుంటాము.

Pexels

మనం మార్కెటింగ్​ స్ట్రాటజీకి బలైపోతున్నాము. కంపెనీలు ఉత్పత్తులను విక్రయించేందుకు వివిధ రకాలుగా మార్కెటింగ్​ చేసి అట్రాక్ట్​ చేస్తుంటాయి.

Pexels

శరీరంలో తగిన మోతాదులో పోషకాలు లేకపోయినా, మనం జంక్​ ఫుడ్​కి క్రేవ్​ చేస్తాము.

Pexels

జంక్​ ఫుడ్​ క్రేవింగ్స్​ని తగ్గించుకునేందుకు బ్యాలెన్స్​డ్​ డైట్​ తీసుకోండి. మంచి నీరు బాగా తాగాండి.

Pexels

అరిటాకులో భోజనం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?