విద్యార్థులకు సరైన నిద్రలేకపోతే.. ఏం చదివినా గుర్తుండదు- జాగ్రత్త!
pexels
By Sharath Chitturi Nov 12, 2024
Hindustan Times Telugu
ఈ మధ్య అందరు అశ్రద్ధ చేస్తున్న విషయం నిద్ర! మరీ ముఖ్యంగా టీనేజర్లు నైట్‌లైఫ్‌కి అలవాటు పడి సరిగ్గా నిద్రపోవడం లేదు.
pexels
కానీ శరీరానికి నిద్ర చాలా అవసరం. ఎకాడమిక్ పర్ఫార్మెన్స్, జ్ఞాపకశక్తిని నిద్ర ప్రభావితం చేస్తుంది.
pexels
సరైన నిద్ర ఉంటే విద్యార్థుల్లో ఫోకస్, జ్ఞాపకశక్తి పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది.
pexels
శరీరానికి కావాల్సినంత నిద్ర లభిస్తే, మెదడు కొత్త సమాచారాన్ని సులభంగా స్టోర్ చేసుకుంటుంది.
pexels
రాత్రిపూట నిద్రతో ఎమోషన్స్ బ్యాలెన్స్‌లో ఉంటాయి. విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది.
pexels
రాత్రిపూట సరైన నిద్ర లేకపోతే రోజంతా యాక్టివ్‌గా ఉండరు. చదువులో అలర్ట్‌గా ఉండలేరు.
pexels
సరైన స్లీప్ లేకపోతే మూడ్ స్వింగ్స్ పెరిగిపోయి, మాటిమాటికి చిరకు పడుతుంటారు.
pexels
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తులు ఉంటాయి.వాటి అనుగుణంగా చూస్తే ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన రంగు బాగా కలిసొస్తుంది.