పీడకలలు వెంటాడుతున్నాయా? అసలు కారణం ఏంటి? ఇలా చేస్తే కచ్చితంగా రిలీఫ్​..

pixabay

By Sharath Chitturi
Jan 27, 2025

Hindustan Times
Telugu

జీవితంలో ఒత్తిడి, యాంగ్జైటీ పెరిగితే పీడకలలు వస్తాయి. మద్యం, కెఫైన్​ కూడా కారణాలు.

pixabay

పడుకునే ముందు అతిగా తిన్నా చెడు కలలు వస్తాయి. భయంకర సంఘటలు చుసినా, చదివినా అవి నిద్రను ప్రభావితం చేస్తాయి.

pexels

పీడకలల నుంచి రిలీఫ్​ పొందాలంటే జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

pexels

సరైని బెడ్​టైమ్​ రొటీన్​ని ఏర్పాటు చేసుకోవాలి. అదొక హాబిట్​లా మారాలి. బాగా నిద్రపడుతుంది.

pexels

మీ స్లీప్​- ఎన్విరాన్మెంట్​ బాగుండాలి. డార్క్​గా, ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే మంచి నిద్రపడుతుంది.

pexels

పడుకునే ముందు వరకు ఫోన్స్​ వాడకూడదు. నిద్రకి గంట ముందే అన్ని పనులు పూర్తి చేసుకోవాలి.

pexels

లైఫ్​లో స్ట్రెస్​, యాంగ్జైటీ మేనేజ్​మెంట్​ కోసం తగిన చర్యలు చేపట్టాలి. వ్యాయామాలు చేయాలి.

pixabay

ప్రేమికులే కాదు.. ఫ్యామిలీతో కలిసి చూసే ఓటీటీ సినిమాలు.. వాలంటైన్స్ డే స్పెషల్!