జంక్​ ఫుడ్​ : ఎంత తిన్నా, ఇంకా తినాలి- ఇంకా తినాలి అని ఎందుకు అనిపిస్తుంది?

pexels

By Sharath Chitturi
Nov 25, 2024

Hindustan Times
Telugu

జంక్​ ఫుడ్​ తినకుండా ఉండలేకపోతున్నారా? ఎంత జాగ్రత్తగా ఉన్నా, మీ క్రేవింగ్స్​ని ఆపుకోలేకపోతున్నారా? అసలు కారణం ఏంటంటే..

pexels

జంక్​ ఫుడ్స్​లో షుగర్​- సాల్ట్​ అధికంగా ఉంటాయి. ఇవి.. మెదడులోని రివార్డ్​ సిస్టెమ్​ని ట్రిగ్గర్​ చేస్తాయి.

pexels

రివార్డ్​ సిస్టెమ్​ ట్రిగ్గర్​ అవ్వడంతో డోపమైన్​ తరహా ఫీల్​ గుడ్​ కెమికల్స్​ రిలీజ్​ అవుతాయి.

pexels

జంక్​ ఫుడ్​ని ఎమోషనల్​ ఎక్స్​పీరియెన్స్​గా చూస్తుంటాము. వేడుకలు, కంఫర్ట్​ని దృష్టిలో పెట్టుకుంటాము.

pexels

జంక్​ ఫుడ్​ సులభంగా యాక్సెస్​లో ఉంటుంది. రెడీ టు ఈట్​ జంక్​ ఫుడ్స్​ నేటి లైఫ్​స్టైల్​కి తగ్గట్టుగా ఉంటాయి.

pexels

మనం మార్కెటింగ్​ స్ట్రాటజీకి బాధితులం! కంపెనీలు ప్రాడెక్ట్​ని సెల్​ చేసేందుకు వివిధ రకాలుగా మార్కెటింగ్​ చేసి అట్రాక్ట్​ చేస్తుంటాయి.

pexels

శరీరంలో పోషకాలు లేకపోయినా, మనం జంక్​ ఫుడ్​కి క్రేవ్​ చేస్తాము.

pexels

చలికాలంలో ధనియాల నీరు  తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!

Photo: Pexels