కొందరు ఎందుకని నిద్రలో నడుస్తారు? అసలు విషయం తెలిస్తే షాక్​ అవుతారు!

Unsplash

By Sharath Chitturi
Jul 28, 2024

Hindustan Times
Telugu

నిద్రలో నడవటాన్ని సోమ్నాంబులిజం అని అంటారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇది మొదలవుతుంది. స్లీప్​ వాక్​కి కారణం అవుతుంది.

Unsplash

నిద్రలో నడవడానికి జన్యు కారణాలు కూడా ఉంటాయి. కుటుంబంలో పెద్దలకు స్లీప్​వాక్​ అలవాటు ఉంటే, పిల్లలకు కూడా అది వచ్చే అవకాశాలు ఎక్కువ!

Unsplash

సరైన నిద్ర లేకపోవడం కూడా స్లీప్​వాక్​కి కారణం అవ్వొచ్చు.

Unsplash

ఒత్తిడి వల్ల స్లీప్​ ప్యాటర్న్​లు దెబ్బతినొచ్చు. స్లీప్​వాక్​ డిసార్డర్​కి ఇదీ ఒక కారణం అవ్వొచ్చు.

pexels

సైకియాట్రిక్​ కండీషన్స్​కి ఉపయోగించే మందులు సైతం నిద్రలో నడిచేందుకు కారణాలు అవ్వొచ్చు.

Unsplash

మద్యం వంటి నాడీ వ్యవస్థను దెబ్బతీసే అలవాట్లు కూడా స్లీప్​వాక్​కి కారణాలు.

pexels

స్లీప్​వాక్​ అనేది పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. వయస్సు పెరిగే కొద్ది తగ్గిపోతుంది.

pexels

వర్షాకాలంలో ఉసిరికాయ జ్యూస్ తాగడం ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుంది? ఇక్కడ తెలుసుకోండి