చిన్న పిల్లలు ఎక్కువ సేపు ఏడుస్తూ ఉంటారు. అయినా కంటికి నీరు రాదు.

Unsplash

By Anand Sai
Aug 15, 2023

Hindustan Times
Telugu

కళ్లకి నీరు రాకున్నా.. శిశువు మాత్రం చాలా గట్టిగా ఆపకుండా ఏడుస్తూ ఉంటారు. 

Unsplash

చిన్న పిల్లలు ఏడ్చినా కూడా కన్నీళ్లు ఎందుకు రావు? దాని వెనక కారణం ఉంది.

Unsplash

బాగా చిన్న పిల్లలకి కళ్ల నుండి నీరు ఎందుకు రాదనే విషయంపై పరిశోధన చేశారు.

Unsplash

ఏడ్చినప్పుడు కన్నీళ్ళకి ఒక ప్రత్యేక వాహిక ఉంటుంది. నవజాత శిశువుల్లో ఈ వాహిక పూర్తిగా అభివృద్ధి చెందదు.

Unsplash

ఈ కారణంగా పిల్లలు ఎంత సేపు ఏడ్చినా కూడా కన్నీళ్లు రావు. 

Unsplash

ఇది అభివృద్ధి చెందిన తర్వాత మాత్రమే కన్నీళ్లు రావడం మొదలు అవుతుంది. 

Unsplash

ఈ వాహిక అభివృద్ధి చెందడానికి రెండు నెలలు కూడా పట్టే అవకాశం ఉంది. అందుకే అప్పుడే పుట్టిన పిల్లల్లో కన్నీళ్లు రావు.

Unsplash

విటమిన్ బీ12 పుష్కలంగా ఉండే 5 రకాల ఫుడ్స్ ఇవి

Photo: Pexels