కొన్ని లైంగిక సంక్రమణ వ్యాధులు లైంగికంగా వ్యాప్తి చెందుతాయి. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
image credit to unsplash
లైంగికంగా సంక్రమించే అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. కొన్నింటిలో లక్షణాలు కనిపించవచ్చు, మరికొన్నింటిలో కనిపించకపోవచ్చు. లక్షణాలు కనిపిస్తే, వాటిని త్వరగా గుర్తించి చికిత్స చేయవచ్చు.
image credit to unsplash
సిఫిలిస్, గోనోరియా వంటివి బ్యాక్టీరియా వల్ల లైంగికంగా సంక్రమించే వ్యాధులు.
మీ భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధం పెట్టుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎప్పుడైనా ఇతరులతో సంబంధం పెట్టుకోవాల్సి వస్తే, కండోమ్ ఉపయోగించాలి.
జననేంద్రియాలలో అసౌకర్యం లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఒకటి కంటే ఎక్కువ మందితో సంబంధం పెట్టుకునే వారు తరచుగా పరీక్షలు చేయించుకోవడం మంచిది. లేకపోతే, వ్యాధులు వారికి తెలియకుండానే వ్యాపించే అవకాశం ఉంది.
లైంగిక సంక్రమణ వ్యాధులను నివారించడానికి, జననేంద్రియాల పరిశుభ్రత గురించి అవగాహన పెంచుకోవాలి. లైంగిక విద్య, లైంగిక సంక్రమణ వ్యాధుల గురించి అవగాహన, సురక్షితమైన లైంగిక ఆచరణల గురించి అవగాహన చాలా ముఖ్యం.
లైంగిక వ్యాధులను సుఖ వ్యాధులు అని కూడా అంటారు. ఇవి యోని, ఓరల్ సెక్స్, మల ద్వారం గుండా బ్యాక్టిరియా చేరడం వల్ల వస్తాయి.
లైంగిక సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెక్స్ ద్వారా సంక్రమించే వైరస్, ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువ.
మునగ చెట్టును...చెట్టు రూపంలో ఉన్న దేవతా మూర్లి అని ఎందుకు అంటారంటే...