మామిడి మిల్క్ షేక్‌లను సాధారణంగా అందరూ ఇష్టపడతారు. ఇది వేసవి తాపాన్ని తగ్గించి తాజాదనాన్ని అందిస్తుంది.

Unsplash

By Anand Sai
Apr 20, 2025

Hindustan Times
Telugu

దీనివల్ల ప్రయోజనాలు మాత్రమే కాదు, నష్టాలు కూడా ఉన్నాయి. కొంతమంది మామిడి మిల్క్ షేక్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Unsplash

ఈ పండ్ల రసం లేదా మిల్క్ షేక్‌ను సాధారణంగా పరిమిత పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.

Unsplash

ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది.

Unsplash

బరువు తగ్గాలనుకునే వారు ఈ పండుతో తయారు చేసిన జ్యూస్‌లను ఎక్కువ మొత్తంలో తాగకూడదు. ఇందులో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి.

Unsplash

గ్యాస్, అసిడిటీ లేదా కాలేయ సమస్యలు ఉన్నవారు కూడా వైద్యుడిని సంప్రదించిన తర్వాతే మామిడి మిల్క్ షేక్స్ తాగాలి.

Unsplash

రోజుకు ఒకసారి ఒక చిన్న గ్లాసులో పరిమిత మొత్తంలో చక్కెరతో మామిడి షేక్ తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. 

Unsplash

ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తీవ్రమవుతాయి.

Unsplash

మారిన రాశిచక్రం- డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన 4 రాశులు ఇవే!

Canva