చెరకు రసం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఇది కొంతమందికి హానికరం. చెరకు రసాన్ని ఏ వ్యక్తులు తాగకూడదో తెలుసుకుందాం.
Unsplash
By Anand Sai May 20, 2024
Hindustan Times Telugu
చెరకు రసం భారతదేశంలో చాలా ప్రసిద్ధ పానీయం. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ధర కూడా చాలా తక్కువ.
Unsplash
చెరుకు రసంలోని కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక రకాల పోషకాలు ఉన్నాయి.
Unsplash
మధుమేహ వ్యాధిగ్రస్తులు చెరుకు రసం తాగకుండా ఉండాలి. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగి శరీరంలోని రక్తంలో చక్కెరను ప్రభావితం చేస్తుంది.
Unsplash
చెరుకులోని సహజ చక్కెర సుక్రోజ్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తాగితే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Unsplash
బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు చెరకు రసాన్ని తాగడం మానేయాలి. ఎందుకంటే ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ కేలరీలు కలిగి ఉంటుంది.
Unsplash
మీకు సులభంగా జలుబు చేస్తే లేదా జలుబు సమస్య ఉంటే చెరకు రసం తాగడం మానుకోండి. ఇది చలిని ప్రేరేపిస్తుంది. గొంతునొప్పి, జలుబు వంటి సమస్యలు వస్తాయి.
Unsplash
మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే చెరుకు రసం తాగవద్దు. ఎందుకంటే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
Unsplash
జామకాయతోనే కాదు జామ ఆకులతోనూ అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో ఈ ఆకులను మరిగించిన నీరు తాగితే ఉపయోగం ఉంటుంది.