ఒకప్పుడు అన్​సోల్డ్​ ప్లేయర్​- ఇప్పుడు ఆర్సీబీకి తొలి ఐపీఎల్​ ట్రోఫీని అందించిన కెప్టెన్​! ఎవరు ఈ రజత్​ పటీదార్​?

ANI

By Sharath Chitturi
Jun 04, 2025

Hindustan Times
Telugu

రజత్​ పటీదార్​ వయస్సు 32ఏళ్లు. డొమెస్టిక్​ క్రికెట్​లో మధ్యప్రదేశ్​కి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ANI

ఐపీఎల్​ 2021లో ఆర్సీబీ రజత్​ని తీసుకుంది. కానీ ఆ సీజన్​లో కేవలం 4 మ్యాచ్​లో ఆడగలిగాడు. ఆ తర్వాత ఆర్సీబీ రజత్​ని రిలీజ్​ చేసేసింది.

ANI

2022 ఐపీఎల్​లో అన్​సోల్డ్​ ప్లేయర్​గా మిగిలిపోయాడు రజత్​ పటీదార్​.

ANI

కానీ ఆ ఐపీఎల్​ సీజన్​లో లవ్​నీత్​ శిసోడియా అనే ప్లేయర్​కి రిప్లేస్​మెంట్​గా అతడిని ఆర్సీబీ పిక్​ చేసుకుంది.

ANI

2022 ఐపీఎల్​లో థర్డ్​ హయ్యెస్ట్​ రన్​ స్కోరర్​గా నిలచాడు రజత్​. 

ANI

గాయం కారణంగా 2023 ఐపీఎల్​లో ఆడలేదు. 2024లో మంచి ప్రదర్శన చేశాడు.

ANI

2025లో ఏకంగా కెప్టెన్​ అయిన రజత్​.. ఆర్సీబీకి, కోహ్లీకి తొలి కప్​ని అందించాడు.

ANI

పోలీసులకు చెమటలు పట్టించే సీరియల్​ కిల్లర్​- అదిరిపోయే ట్విస్ట్​లు.. ఓటీటీలో ది బెస్ట్​ క్రైమ్​, డిటెక్టివ్​ థ్రిల్లర్​ ఇది!