ఏ ఒత్తులతో దీపారాధన చేస్తే సంతానం కలుగుతుంది?

pixabay

By Gunti Soundarya
Aug 19, 2024

Hindustan Times
Telugu

ప్రతి ఇంట్లో నిత్యం దీపారాధన జరుగుతుంది. దీపం జ్యోతి పరబ్రహ్మం అంటారు. పూజలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. 

pixabay

నిత్యం దీపారాధన జరిగే ఇంట్లో దేవతలు కొలువై ఉంటారని అంటారు. అయితే ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. 

pixabay

ఎక్కువ మంది దూదితో చేసిన ఒత్తులు వెలిగిస్తారు. కాటన్ వస్త్రాలకు పసుపు రాశి దీపారాధన చేస్తే దుష్ట శక్తుల నుంచి విముక్తి కలుగుతుంది. 

pixabay

అరటి కాడలతో చేసిన ఒత్తులు ఉపయోగించి దీపారాధన చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. 

pixabay

నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శని దుష్ప్రభావాల నుంచి విముక్తి కలుగుతుంది. 

pixabay

లక్ష్మీదేవికి ఇష్టమైన తామర కాడలతో దీపారాధన చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. 

pixabay

నెయ్యితో దీపారాధన సకల దేవతలకు ప్రీతికరమైనది. దీనితో చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 

pixabay

చర్మం మెరుపును పెంచగల ఐదు రకాల పండ్లు

Photo: Pexels