పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, ఇది హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. దీంట్లో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని హాని నుండి రక్షిస్తుంది.
Image Source From unsplash
మామిడి పండులో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీంట్లో ఉండే బీటా-కెరోటిన్ కంటి ఆరోగ్యానికి మంచిది.
Image Source From unsplash
ఖర్బూజలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో విటమిన్ ఎ ఉండి.. చర్మ ఆరోగ్యానికి రక్షిస్తుంది.
Image Source From unsplash
దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను రక్షిస్తాయి. దీంట్లో విటమిన్ కె ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది.
Image Source From unsplash
స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి ఉంటుంది. దీంట్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.
Image Source From unsplash
బ్లూబెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి మంచివి. దీంట్లో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థకు మంచిది.
Image Source From unsplash
చెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీంట్లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
Image Source From unsplash
అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంట్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు మంచిది.
Image Source From unsplash
గోరువెచ్చని నీటిని ఉదయాన్నే తాగడం వల్ల చాలా లాభాలు