మనం రోజు తినే ఇడ్లీ, దోశల్లో ఎంత ప్రోటీన్​ ఉంటుంది? తెలిస్తే షాక్​ అవుతారు..

pexels

By Sharath Chitturi
Dec 27, 2024

Hindustan Times
Telugu

శరీరానికి ప్రోటీన్​ చాలా అవసరం. మన బరువుకు సమామైన ప్రోటీన్​ తీసుకోవాలని చెబుతుంటారు. అయితే మనం చేసే బ్రేక్​ఫాస్ట్​తో ఎంత ప్రోటీన్​ వస్తుందో తెలుసా?

pexels

2 గుడ్లతో తయారు చేసే ఆమ్లెట్​లో 12 గ్రాముల వరకు ప్రోటీన్​ లభిస్తుంది.

pexel

హోల్​ బ్రెడ్​తో 7.2 గ్రాముల ప్రోటీన్​ పొందొచ్చు. గుడ్లతో కలిపి తింటే ప్రోటీన్​ ఇంకా పెరుగుతుంది.

pexels

ఒక్క బాయిల్డ్​ ఎగ్​తో 6గ్రాముల ప్రోటీన్​ పొందొచ్చు.

pexels

ఉప్మాతో పాటు దలియాతో 5 గ్రాముల ప్రోటీన్​ లభిస్తుంది.

pexels

రెండు ఇడ్లీలతో కేవలం 4.6 గ్రాములు ప్రోటీన్​ శరీరానికి లభిస్తుంది.

pexels

దోశలో అయితే కేవలం 3.1 గ్రాముల ప్రోటీనే పొందొచ్చు.

pexel

యాంటీఇన్‍ఫ్లమేటరీ డైట్‍‍తో బరువు వేగంగా తగ్గొచ్చా?

Photo: Pexels