గోధుమల్లో పుష్కలంగా ఉండే  పోషకాలు మిమ్మల్ని అన్ని రకాలుగా బలపరుస్తాయి.

Pixabay

By Ramya Sri Marka
Mar 18, 2025

Hindustan Times
Telugu

గోధుమల్లో ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. 

గోధుమ గింజల నుంచి వచ్చిన పాలను తీసి మరిగించి పిల్లలకు ఇస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందట.

సాంబ గోధుమలను రోజూ తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో షుగర్ లెవెల్స్ తగ్గుతాయట. 

పుల్లటి తేనుపులు, కడుపులో ఉబ్బరంగా ఉన్నవారు గోధుమ రవ్వను గ్రైండ్ చేసి గంజిలా తాగితే మంచిదట.

గోధుమల్లో ఉండే విటమిన్ ఇ, ఫైబర్, సెలీనియం క్యాన్సర్ ను నివారిస్తాయి. 

గోధుమలను నానబెట్టి తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుందని చెబుతారు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియను సులభతరం చేయడానికి సహాయపడుతుంది. 

నానబెట్టిన గోధుమలు తినడం వల్ల గుండెకు మంచిది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ గుండెను రక్షిస్తాయి.

గుడ్డు పచ్చసొనలు బయోటిన్ యొక్క అద్భుతమైన మూలం. అవి బలమైన జుట్టు మరియు గోళ్ళకు అవసరమైన ప్రోటీన్ను కూడా అందిస్తాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల  అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం.

సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త