జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు నూనె రాయాలి. జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల స్కాల్ప్ పొడిబారదు.

Unsplash

By Anand Sai
Aug 01, 2024

Hindustan Times
Telugu

కొందరు స్నానం చేయడానికి ముందు నూనె రాస్తే, మరికొందరు తర్వాత నూనె రాస్తారు.

Unsplash

జుట్టుకు నూనె రాస్తే మీ ఆరోగ్యంగా ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ నూనెను అప్లై చేసే సరైన పద్ధతి తెలుసుకోవడం ముఖ్యం.

Unsplash

మీరు మీ జుట్టుకు నూనె వేయాలనుకుంటే తలస్నానానికి ముందు అప్లై చేయండి. తలస్నానానికి కనీసం 1 గంట ముందు తలకు పట్టించాలని నిపుణులు అంటున్నారు.

Unsplash

ఆ తర్వాత తలస్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది జుట్టు రాలడం, డల్ హెయిర్ సమస్యను నయం చేస్తుంది.

Unsplash

స్నానం చేయడానికి ముందు కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల రక్షిత పొర ఏర్పడుతుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి.

Unsplash

జుట్టుకు నూనె రాయడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

Unsplash

జుట్టుకు నూనె రాస్తే  జుట్టు గట్టిపడుతుంది. జుట్టు మూలాలు బలంగా తయారు అవుతాయి.

Unsplash

1 టన్ను లేదా 1.5 టన్ను..  ఏసీ ఏది కొంటే మంచిది?