ఆరోగ్యకరమైన ఆహారం, పటిష్టమైన లైంగిక జీవితానికి పునాది
Pixabay
గుండెకు మేలు చేసే ఆహారం, అంగస్తంభన సమస్యకు కూడా మేలు చేస్తుంది.
Pixabay
నైట్రిక్ ఆక్సైడ్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోండి. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.
Pixabay
దుంపలు, సెలెరీ, డార్క్ చాక్లెట్, వెల్లుల్లి, ఆకుకూరలు, మాంసం, దానిమ్మ, రెడ్ వైన్
పుచ్చకాయ వంటి వాటిలో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది.
Pixabay
జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలు, టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి సహాయపడతాయి.
Pixabay
గుమ్మడి గింజలు, జున్ను, చిక్కుళ్లు, సార్డినెస్, సాల్మన్ చేపలు, పీత, పోర్క్, బీఫ్, ఓట్స్, పాలు, వేరుశెనగ, బ్రౌన్ రైస్, గుడ్లు, కిడ్నీ బీన్స్ వంటి వాటిలో జింక్ ఎక్కువగా ఉంటుంది.
Pixabay
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలు, ఫ్లాక్స్ సీడ్స్ తినండి. అంగ స్తంభనలోపానికి ఔషధంగా పనిచేస్తుంది
Pixabay
పండ్లు మరియు కూరగాయలు పుష్కలంగా తినండి. ఇవి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. అంగస్తంభనకు తోడ్పడుతాయి
Pixabay
ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర తగ్గించండి. ఇవి రక్త ప్రవాహానికి హాని చేస్తాయి. అంగస్తంభనలో సమస్యలు కలిగిస్తాయి
Pixabay
అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మహిళల్లో హార్మోన్ల సమతుల్యత కాపాడుతుంది. రుతుక్రమ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.