పీరియడ్స్​ సమయంలో ఏం తినాలి? ఏ ఆహారాలు తినకూడదు?

pixabay

By Sharath Chitturi
Jun 25, 2024

Hindustan Times
Telugu

పీరియడ్స్​ సమయంలో నొప్పి తగ్గాలంటే కొన్ని ఆహారాలు తినాలని, కొన్నింటిని పూర్తిగా పక్కన పెట్టాలని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే..

pixabay

నీరు శాతం ఎక్కవగా ఉండే పండ్లు తీసుకోవాలి.

pixabay

పీరియడ్స్​ సమయంలో ఐరన్​ లెవల్స్​ పడిపోతుంది. అందుకే.. ఆకుకూరలు ఎక్కువగా తినాలి.

pixabay

పీరియడ్స్​ నొప్పిని తగ్గించేందుకు అల్లం తీసుకోవాలి. అల్లం టీ తాగండి, రిలీఫ్​ వస్తుంది.

pixabay

పీరియడ్స్​ సమయంలో ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు తినకూడదు. లేకపోతే బ్లోటింగ్​ సమస్య వస్తుంది.

pixabay

పీరియడ్స్​ సమయంలో కాఫీ అధికంగా తాగితే జీర్ణక్రియ సమస్యలు రావొచ్చు.

pixabay

కారం అధికంగా ఉండే ఆహారాలను సైతం దూరం పెట్టాలి. రెడ్​ మీట్​ కూడా తినకూడదు.

pixabay

ఈ పానీయాలు తాగితే కీళ్ల నొప్పులు తగ్గడం ఖాయం

pixabay