విరిగిన పాలను ఇలా వాడేయండి

freepik

By Koutik Pranaya Sree
Aug 24, 2024

Hindustan Times
Telugu

వడకట్టి పన్నీర్ చేసేయండి

pexels

చికెన్, చేపలు మ్యారినేషన్ చేసే మసాలాలో వాడండి. కూర కమ్మదనం పెరుగుతుంది. 

pexels

పగిలిన పాలల్లో ఉండే ప్రొటీన్, క్యాల్షియం మొక్కల పెరుగుదలకు సాయం చేస్తాయి. వాటిలో నీళ్లు కలిపి చెట్లకు పోయండి. 

pexels

కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో చేసే స్మూతీలలో వాడండి. క్రీమీగా రుచిగా వస్తాయి. పాల వాసన కూడా రాదు. 

pexels

సలాడ్ల మీద డ్రెస్సింగ్ తో పాటూ వడకట్టిన పాల గుజ్జు కలపండి. సలాడ్ రుచి బాగుంటుంది. 

freepik

 ఫేస్ ప్యాక్ మిశ్రమంలో దీన్ని కలిపి రాయండి. చర్మం తేమగా, మృదువుగా మారుతుంది. 

pexels

పన్నీర్ చేసే ఓపిక లేకపోతే పాలు వడగట్టి నేరుగా పన్నీర్ బుర్జీ కర్రీ చేసేయండి.

freepik

శరీరంలో త‌గినంత రోగ నిరోధ‌క శ‌క్తి ఉండ‌డం చాలా అవ‌స‌రం. లేకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Unsplash