మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే వేడి పెరగొచ్చు.. జాగ్రత్తలు తీసుకోండి!

Image Source From unsplash

By Basani Shiva Kumar
Apr 26, 2025

Hindustan Times
Telugu

శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు ఎక్కువ నీరు తాగాలనిపిస్తుంది.

Image Source From unsplash

శరీరం నీటిని నిలుపుకోవడం వల్ల మూత్రం తక్కువగా వస్తుంది. దాని రంగు ముదురుగా మారుతుంది.

Image Source From unsplash

శరీరం నుండి తేమ తగ్గిపోవడం వల్ల చర్మం, పెదవులు పొడిగా అనిపిస్తాయి.

Image Source From unsplash

డీహైడ్రేషన్, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల తలనొప్పి, తల తిరిగినట్లు అనిపించవచ్చు.

Image Source From unsplash

శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత వల్ల కండరాలు పట్టేయవచ్చు. తిమ్మిర్లు రావచ్చు.

Image Source From unsplash

శరీరంలోని నీటి శాతం తగ్గడం వల్ల శక్తి తగ్గిపోయి.. నీరసంగా అనిపిస్తుంది.

Image Source From unsplash

శరీరం వేడిని తగ్గించడానికి ప్రయత్నించడం వల్ల గుండె వేగంగా కొట్టుకోవచ్చు.

Image Source From unsplash

శరీరంలో నీరు తక్కువగా ఉండటం వల్ల.. మలం గట్టిగా మారి మలబద్ధకం సమస్య రావచ్చు.

Image Source From unsplash

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే తగినంత నీరు తాగడం, చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవడం మంచిది. 

Image Source From unsplash

30ఏళ్ల వయసులో కెరీర్‌ను ఎలా మలుచుకోవాలి? ఈ వయసులో వచ్చే అత్యంత ముఖ్యమైన మార్పులు ఏమిటి?

Photo Credit: Pexels