వేసవిలో ఎలాంటి చర్మ సమస్యలు వస్తాయి.. జాగ్రత్తలు ఏంటి?

Image Source From unsplash

By Basani Shiva Kumar
Mar 18, 2025

Hindustan Times
Telugu

ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సూర్యరశ్మికి నేరుగా గురికాకుండా ఉండాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. టోపీ, గొడుగు, సన్ గ్లాసెస్ వంటివి ధరించాలి.

Image Source From unsplash

తరచూ నీరు త్రాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. తేలికపాటి మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. చల్లటి నీటితో స్నానం చేయాలి.

Image Source From unsplash

రోజుకు రెండుసార్లు ముఖం కడగాలి. చెమట ఎక్కువగా ఉంటే రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. వదులుగా, కాటన్ దుస్తులు ధరించాలి.

Image Source From unsplash

తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. జిడ్డు, కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది.

Image Source From unsplash

చర్మానికి సరిపడే ఉత్పత్తులను మాత్రమే వాడాలి. రసాయనాలు ఎక్కువగా ఉండే సౌందర్య సాధనాలను ఉపయోగించవద్దు. వారానికి ఒకసారి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలి.

Image Source From unsplash

మొటిమలను గిల్లడం, నొక్కడం వంటివి చేయవద్దు. మొటిమల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన క్లెన్సర్లు, క్రీములు ఉపయోగించాలి.

Image Source From unsplash

చల్లటి నీటితో స్నానం చేయాలి. కలబంద జెల్ రాయాలి. వదులుగా ఉంటే కాటన్ దుస్తులు ధరించడం వల్ల చర్మానికి సమస్యలు రావు.

Image Source From unsplash

చర్మ సమస్యలు తీవ్రంగా ఉంటే.. వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. ఆలస్యం చేయవద్దు. 

Image Source From unsplash

బరువు తగ్గేందుకు డైట్, వర్కౌట్లతో పాటు ఇవి కూడా ముఖ్యమే!

Photo: Pexels