ప్రేమికుల రోజు వస్తోంది.. మీ లవర్‌కు ఇలాంటి గిప్ట్ ప్లాన్ చేయండి.. జీవితంలో మర్చిపోరు!
Image Source From unsplash
By Basani Shiva Kumar Jan 31, 2025
Hindustan Times Telugu
స్వహస్తాలతో చేసిన గిఫ్ట్ చాలా ప్రత్యేకం. అది ప్రేమతో కూడిన కార్డ్ కావచ్చు, స్వయంగా చేసిన పెయింటింగ్ కావచ్చు. మీ లవర్ ఇష్టపడే ఏదైనా వస్తువు అయినా ఇవ్వొచ్చు.
Image Source From unsplash
లవర్ పేరు లేదా ప్రత్యేకమైన తేదీతో చెక్కిన వస్తువును ఇవ్వడం బాగుటుంది. కీ చైన్, నెక్లెస్, ఏదైనా వస్తువుపై వారి పేరును ముద్రించవచ్చు.
Image Source From unsplash
లవర్‌తో కలిసి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని పంచుకోవడం కంటే గొప్ప గిఫ్ట్ మరొకటి ఉండదు. రొమాంటిక్ డిన్నర్, సినిమా టిక్కెట్లు, చిన్న ట్రిప్ ప్లాన్ చేయవచ్చు.
Image Source From unsplash
మీ లవర్‌కు పుస్తకాలు చదవడం ఇష్టమైతే.. వారి అభిమాన రచయిత పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వవచ్చు.
Image Source From unsplash
ప్రేమికుల రోజున చాక్లెట్లు, స్వీట్లు ఇవ్వడం ఒక సంప్రదాయం. మీ లవర్ ఇష్టపడే రుచుల్లో చాక్లెట్లు, స్వీట్లను బహుమతిగా ఇవ్వొచ్చు.
Image Source From unsplash
పువ్వులను ప్రేమకు చిహ్నంగా చూస్తారు. మీ లవర్ ఇష్టపడే పువ్వులను అందంగా అలంకరించిన బొకేలో ఇవ్వవచ్చు.
Image Source From unsplash
మీ లవర్ ఇష్టపడే బ్రాండ్, సువాసనలో పెర్ఫ్యూమ్ ఇవ్వడం ఒక మంచి నిర్ణయం.
Image Source From unsplash
మీ లవర్ స్టైల్‌కు సరిపోయే దుస్తులను గిఫ్ట్‌గా ఇస్తే.. వారు ఎంతో సంతోషిస్తారు. ఇవే కాకుండా ఇంకా వివిధ రకాల బహుమతులు ఇవ్వొచ్చు.
Image Source From unsplash
ఒక్క లైన్‌తో జీవిత పాఠాలు నేర్పించిన తెలుగు సినిమా డైలాగ్‌లు ఇవి..