ఫిబ్రవరి నెలలో ఎలాంటి దుస్తులు ధరించాలి? 

Image Source From unsplash

By Basani Shiva Kumar
Jan 26, 2025

Hindustan Times
Telugu

ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు అస్థిరంగా ఉంటాయి. కాబట్టి, లైట్‌వెయిట్ స్వెటర్, జాకెట్ లేదా కోట్‌లను ధరించడం మంచిది.

Image Source From unsplash

కాటన్, ఉన్ని, ఫ్లీస్.. ఈ ఫ్యాబ్రిక్స్ శరీరానికి వెచ్చదనం ఇస్తాయి. లినెన్, సిల్క్ ఫ్యాబ్రిక్స్ చర్మానికి మృదువుగా ఉంటాయి.

Image Source From unsplash

స్కార్ఫ్స్, గ్లోవ్స్, క్యాప్స్.. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి.

Image Source From unsplash

వసంతకాలం వస్తున్న సూచనగా.. పింక్, బ్లూ, గ్రీన్ వంటి షేడ్స్‌ను ఎంచుకోవచ్చు. బ్రౌన్, గ్రే, ఆలివ్ గ్రీన్ వంటి ఎర్త్ టోన్స్ కూడా ఫ్యాషనబుల్‌గా ఉంటాయి.

Image Source From unsplash

ఓవర్‌సైజ్ స్వేటర్స్, కార్గో ప్యాంట్స్, డెనిమ్ జాకెట్స్.. ఇవి ఫిబ్రవరి నెలలో చాలా ఫ్యాషనబుల్‌గా ఉంటాయి.

Image Source From unsplash

బూట్స్, స్నీకర్స్.. ఈ రెండూ ఫిబ్రవరి నెలలో సరైన ఎంపికలు.

Image Source From unsplash

స్వెట్టర్స్, కుర్తాలు, లెహంగాస్.. ఈ వస్త్రాలు భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూనే ఫ్యాషనబుల్‌గా కూడా ఉంటాయి.

Image Source From unsplash

ఫ్యాషన్‌తో పాటు కంఫర్ట్ కూడా ముఖ్యం. మీ దుస్తులను లేయర్ చేయడం ద్వారా.. విభిన్న రకాల లుక్‌లలో కనిపించవచ్చు.

Image Source From unsplash

ప్రేమికులే కాదు.. ఫ్యామిలీతో కలిసి చూసే ఓటీటీ సినిమాలు.. వాలంటైన్స్ డే స్పెషల్!