పిల్లలకు ఎలాంటి డ్రెస్సులు వేస్తే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు? 

Image Source From unsplash

By Basani Shiva Kumar
Jan 07, 2025

Hindustan Times
Telugu

పిల్లలకు అత్యంత సరైన ఫ్యాబ్రిక్ కాటన్. ఇది చర్మానికి హాని చేయదు. తేలికగా ఉంటుంది.

Image Source From unsplash

పిల్లల శరీరానికి తగినంత స్వేచ్ఛ ఇచ్చేలా దుస్తులు ఉండాలి. టైట్ దుస్తులు వారి కదలికలను అడ్డుకుంటాయి.

Image Source From unsplash

పిల్లలకు సింపుల్ డిజైన్లతో కూడిన దుస్తులు ఎంచుకోండి. ఎక్కువ బటన్లు, జిప్పర్లు లేని దుస్తులు వారికి సౌకర్యంగా ఉంటాయి.

Image Source From unsplash

వేసవిలో కాటన్, లినెన్ వంటి తేలికైన ఫ్యాబ్రిక్ దుస్తులు ఎంచుకోండి. చలికాలంలో వెచ్చని ఫ్లీస్, వూలెన్ దుస్తులు మంచి ఎంపిక.

Image Source From unsplash

వాతావరణం మారుతున్నప్పుడు లేయర్డ్ క్లోథింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అవసరమైనప్పుడు ఒక లేయర్ తీసివేయవచ్చు.

Image Source From unsplash

పిల్లలు బ్రైట్ కలర్స్‌ను ఇష్టపడతారు. వారికి నచ్చిన కలర్స్‌ను ఎంచుకోండి.

Image Source From unsplash

చవకైన మెటీరియల్ దుస్తులు చర్మానికి అలర్జీని కలిగిస్తాయి. కాబట్టి నాణ్యమైన మెటీరియల్ దుస్తులను ఎంచుకోండి.

Image Source From unsplash

పిల్లలకు సాఫ్ట్ సోల్స్ ఉన్న బూట్లు లేదా చెప్పులు ఎంచుకోండి. బూట్లు లేదా చెప్పులు వారి పాదాలకు పరిమాణానికి తగినవిగా ఉండాలి.

Image Source From unsplash

గుండె జబ్బుల్లో  మెటబాలిక్‌ సిండ్రోమ్‌ లక్షణాలు గుర్తించడం ఎలా...