మామిడికాయ పచ్చడిని ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది?

Image Source From unsplash

By Basani Shiva Kumar
Apr 15, 2025

Hindustan Times
Telugu

మామిడికాయ పచ్చడిని భోజనంతో పాటు తీసుకోవడం వల్ల రుచి పెరుగుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది.

Image Source From unsplash

మామిడికాయ పచ్చడిని ఎక్కువగా కాకుండా.. కొద్ది మొత్తంలో తీసుకోవడం మంచిది.

Image Source From unsplash

శీతాకాలం, వర్షాకాలంలో శరీరానికి వేడిని అందించడానికి మ్యాంగో చట్నీ సహాయపడుతుంది.

Image Source From unsplash

ఉదయం ఖాళీ కడుపుతో మామిడికాయ పచ్చడి తినడం వల్ల.. కడుపులో మంట వచ్చే అవకాశం ఉంది.

Image Source From unsplash

రాత్రిపూట పచ్చడి ఎక్కువగా తినడం వల్ల.. అజీర్ణం, ఇతర సమస్యలు రావచ్చు.

Image Source From unsplash

రోజులో ఎక్కువసార్లు లేదా ఎక్కువ మొత్తంలో మ్యాంగో చట్నీ తినడం ఆరోగ్యానికి హానికరం.

Image Source From unsplash

అసిడిటీ, కడుపులో పుండ్లు లేదా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు తక్కువగా తీసుకోవాలి. వీలైతే పూర్తిగా మానుకోవాలి.

Image Source From unsplash

మామిడికాయ పచ్చడి రుచికరమైనది. అయినప్పటికీ మితంగా, సరైన సమయంలో తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది.

Image Source From unsplash

మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అవి మానసిక అనారోగ్య సంకేతాలు

మీ మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందనడానికి 6 సంకేతాలు

PEXELS