నాగ సాధువులకు అఘోరీలకు మధ్య తేడా ఏమిటి?

Pic Credit: Shutterstock

By Haritha Chappa
Jan 10, 2025

Hindustan Times
Telugu

ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన జాతర మహాకుంభ మేళాను ప్రయాగ్ రాజ్ లో నిర్వహిస్తున్నారు.

Pic Credit: Shutterstock

ఈ మేళాలో పాల్గొనడానికి దేశవిదేశాల నుంచి  సాధువులు వస్తున్నారు. వీరిలో నాగ సాధువులు, అఘోరీలు కూడా ఉంటారు.

నాగ సాధువులు, అఘోరి సాధువు మధ్య తేడా ఏమిటో ఎంతో మందికి తెలియదు.

Pic Credit: Shutterstock

అఘోరి సాధువులను శివారాధకులుగా చెబుతారు. వీరు కపాలిక సంప్రదాయాన్ని నమ్ముతారు.

Pic Credit: Shutterstock

అఘోరీలు తమ పుర్రె నిత్యం ఉంచుకుంటారు. దీన్ని నర్ముండ్ అంటారు.

Pic Credit: Shutterstock

అఘోరీల  గురువు  శివ, విష్ణువు, బ్రహ్మ అవతారంగా పిలిచే దత్తాత్రేయుడు అని నమ్ముతారు.

Pic Credit: Shutterstock

ఇక నాగ సాధువులు అఖారాలకు చెందిన వారు. వీరు దుస్తులు, బంధాలు అన్నీ వదిలేస్తారు. ఆదిశంకరాచార్యులు వీరి గురువుగా చెప్పుకుంటారు.

Pic Credit: Shutterstock

నాగ సాధువులు మత సంరక్షకులు.  శాస్త్రాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉండేవారని చెబుతారు.  అయితే అఘోరి సాధువులు శివారాధనలో మాత్రమే నిమగ్నమై ఉంటారు.

ఈ సమాచారం నమ్మకాలు, గ్రంథాలు,  వివిధ మాధ్యమాలపై మాత్రమే ఆధారపడి ఇచ్చాము. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.

Pic Credit: Shutterstock

రామ రక్షా సూత్రం పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు 

Pic Credit: Shutterstock

ఉన్నట్టుండి బరువు పెరిగిపోతున్నారా? కారణాలు ఇవే..

pixabay