శృంగారంలో ఏ సమయంలో పాల్గొంటే ఆరోగ్యానికి మంచిది?

Image Source From unsplash

By Basani Shiva Kumar
Jan 06, 2025

Hindustan Times
Telugu

ఉదయం లేవగానే శృంగారంలో పాల్లొనడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఇవి మన మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. 

Image Source From unsplash

మధ్యాహ్నం భోజనం చేశాక కొంత సమయం తర్వాత శృంగారం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

Image Source From unsplash

రాత్రి పడుకోవడానికి ముందు శృంగారం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. 

Image Source From unsplash

శృంగారం చేసేటప్పుడు విడుదలయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్ శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది.

Image Source From unsplash

ఒత్తిడి లేని వాతావరణంలో శృంగారం చేయడం వల్ల మరింత ఆనందం పొందవచ్చు.

Image Source From unsplash

గోప్యత ఉండే ప్రదేశంలో శృంగారం చేయడం మంచిది. తొందరపడకుండా, సమయాన్ని తీసుకొని శృంగారంలో పాల్గొనాలి.

Image Source From unsplash

భాగస్వామితో సహకారంతో శృంగారంలో పాల్గొనాలి. అప్పుడే పూర్తి స్థాయిలో ఆనందాన్ని ఆస్వాదిస్తారు. 

Image Source From unsplash

శృంగారం ఒక సహజమైన ప్రక్రియ. ఇది ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది. 

Image Source From unsplash

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆరు రకాల పండ్లు