లేట్ ప్రెగ్నెన్సీ అనేక సమస్యలను కలిగిస్తుంది. ఇది సంతానోత్పత్తిని కూడా తగ్గిస్తుంది.
Unsplash
By Anand Sai
Oct 30, 2024
Hindustan Times
Telugu తల్లి కావడానికి ఉత్తమ వయస్సు ఏంటో, మీరు సకాలంలో గర్భం పొందకపోతే ఎలాంటి సమస్యలు తలెత్తవచ్చో తెలుసుకోండి.
Unsplash
గర్భం దాల్చడానికి ఉత్తమ వయస్సు 25 నుండి 30 సంవత్సరాలు అని నిపుణులు సూచిస్తున్నారు.
Unsplash
ఈ వయస్సులో స్త్రీ సంతానోత్పత్తి చాలా బాగుంటుంది. శరీరంలోని ఇతర భాగాలు కూడా మారే వయస్సు ఇది.
Unsplash
30 ఏళ్లలోపు గర్భం దాల్చడం తల్లీ బిడ్డల ఆరోగ్యానికి మంచిది. ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు.
Unsplash
30 ఏళ్లు దాటిన తర్వాత కూడా సహజంగా గర్భం దాల్చి ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వవచ్చని వైద్యులు చెబుతున్నారు.
Unsplash
వయస్సు పెరిగేకొద్దీ, ముఖ్యంగా 35 ఏళ్ల వయస్సులో మహిళల్లో ఎగ్ క్వాలిటీ తగ్గుతుందని, గర్భధారణ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారని అంటున్నారు.
Unsplash
గర్భధారణ అవకాశాలు వయస్సు ఎక్కువ అవుతుంటే తగ్గుతాయి.. కాబట్టి ఆలస్యంగా గర్భం ప్లాన్ చేయవద్దు.
Unsplash
ఎముక సాంద్రత తక్కువగా ఉండటం, శరీరంలో కాల్షియం, ఐరన్ తక్కువగా ఉండటం, ఎముక కోత కారణంగా మోకాళ్ల నొప్పులు వస్తాయి.
Unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి